ఎంపీటీసీలు. సర్పంచులు. అధికారులతో. ఆత్మీయ సమావేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల ఎంపీపీ సోనారి. రత్నకుమారి అధ్యక్షణ జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిలుగా ,తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!!…