జూన్ 26, 2026

IMG 20241208 WA0022

TRINETHRAM NEWS

చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
అసెంబ్లీ సమావేశాల రేపటి నుండిమొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలనువిడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page