క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న ఢిల్లీ:-క‌రోనా వైర‌స్ కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న…

రాష్ట బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్

రాష్ట బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్ గారిని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు గారితో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన…

విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page