వేణుగోపాల స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలి
వేణుగోపాల స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో గల వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన హిందూ బంధువులందరిదీగతంలోదేవాలయానికి,సంబంధించిన భూములలో…