వాజేడు SI హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Trinethram News : ములుగు వాజేడు SI హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్ 2వ తేదీన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు కారణం అనసూర్య అని నిర్ధారించిన పోలీసులు సూర్యాపేట…