జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 14 at 21.53.56

TRINETHRAM NEWS

Trinethram News : ములుగు

వాజేడు SI హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్

2వ తేదీన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్

ఆత్మహత్యకు కారణం అనసూర్య అని నిర్ధారించిన పోలీసులు

సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం దూద్వాతండా కు చెందిన బానోత్ అనసూర్య (29) అనే మహిళ

అన్ని సాక్షదారాలతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

ప్రేమ పేరుతో వేధింపుల గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించిన పోలీసులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page