ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం

శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు…

నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలుఉమ్మడి శ్రీకాకుళం జిల్లాఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంఉదయం10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.10.50…

స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్

నారా లోకేష్ సహకారంతో 80 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “45”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ…

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లోకేష్‌

గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లోకేష్‌.. ”గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన…

అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్

హైద్రాబాద్ నుండి గన్నవరం చేరుకున్న లోకేష్… అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్… అమెరికా లో మనీ లాండ్రింగ్ కేస్ లో అరెస్ట్ చేసింది నన్న… జగన్ రెడ్డిన.. జగన్ కూతురునా… భారతి రెడ్డి నా…. నా మీద…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయప‌తాకాన్ని ఎగరవేసి : నారా లోకేష్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయప‌తాకాన్ని ఎగరవేసి, గౌరవవందనం సమర్పించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మ‌హాత్మాగాంధీ, బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు న‌మ‌స్క‌రించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నూతనంగా నియమితులైన ఏఐసిసి జనరల్ సెక్రెటరీ శ్రీమతి దీపా దాస్ మున్షీ గారిని ఈరోజు గాంధీ భవన్ లో మర్యాద పూర్వకంగా…

Other Story

You cannot copy content of this page