ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 01 31 at 1.26.02 PM

TRINETHRAM NEWS

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు.

అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు.

9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

You cannot copy content of this page