Madhavaram Aruna Devi : మాధవరం అరుణ దేవి మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్.

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్19 త్రినేత్రం న్యూస్. డిండి p a c s చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు తల్లి మాధవరం అరుణదేవి మృతి బాధాకరం అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం రోజు అరుణదేవీ మృత దేహానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అరుణాదేవి ఆత్మకు శాంతి కలగాలని ఆకాక్షించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈకార్యక్రమంలో ఆయనవెంట బి ఆర్ ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు, విద్యార్థి నాయకులు అశోక్ యాదవ్ , మండల కార్యదర్శి గొడుగు వెంకటయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madhavaram Aruna Devi's death

You cannot copy content of this page

Scroll to Top