జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 24 at 6.14.50 PM

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నూతనంగా నియమితులైన ఏఐసిసి జనరల్ సెక్రెటరీ శ్రీమతి దీపా దాస్ మున్షీ గారిని ఈరోజు గాంధీ భవన్ లో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ లోకేష్ యాదవ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ & స్ట్రాటజీ కమిటీ మెంబర్

You cannot copy content of this page