ఎమ్మెల్యే విజయరమణా రావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు
పెద్దపల్లి జిల్లా కోర్టు మంజూరైనా సందర్బంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు… పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కోర్టు ఏర్పాటుకు 81 కోట్ల రూపాయలు మంజురైన…