జూలై 16, 2026

WhatsApp Image 2024 11 26 at 18.33.34

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా కోర్టు మంజూరైనా సందర్బంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు…

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కోర్టు ఏర్పాటుకు 81 కోట్ల రూపాయలు మంజురైన సందర్బంగా పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, సెక్రటరీ క.శ్రీనివాస్ మరియు సీనియర్ న్యాయవాదులు సి.ఎస్ సత్యనారాయణ రెడ్డి, మల్లా రెడ్డి సీనియర్, జూనియర్ న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాది D.V.S మూర్తి తదితరులు పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page