ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్

ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లబ్ధిదారులకు వివరాలు తెలియజేస్తున్న స్పెషల్ ఆఫీసర్వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లిమండలం ఎన్నారంగ్రామంలో గురువారంతెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్,ఆదేశాల మేరకుప్రజాప్రభుత్వంలోఇందిరమ్మ ఇండ్ల సర్వేగురించి…

Mobile Shop : మణికంఠ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Manikantha Mobile Shop Opening Ceremony Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ ఎం.ఎన్. రెడ్డి నగర్ లో మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

బ్లూ క్లోట్స్ , పెట్రో కార్ సిబ్బందికి మొబైల్ నెంబర్ల కేటాయింపు గోదావరిఖని ఏసిపి రమేష్

Allotment of mobile numbers to Blue Clots and Petro car staff Godavarikhani ACP Ramesh గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ మరియు పెట్రో కార్ డ్యూటీ చేస్తున్న…

పబ్లిక్ ప్లేసుల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు.. దేశప్రజలకు హెచ్చరిక

Trinethram News : బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన రైల్వే…

కేంద్రం కీలక నిర్ణయం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌

మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను…

మొబైల్ రిపేరు చేసినందుకు డబ్బులు అడిగాడని మొబైల్ షాప్ యజమాని పై దాడి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నరసరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్ కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని…

బంజారాహిల్స్‌లోని ఓ మొబైల్‌ షోరూమ్‌లో నటి శ్రీలీల సందడి

సామ్‌సంగ్‌ నూతన మొబైల్‌ను ప్రారంభించిన నటి అనంతరం ఫొటోలకు పోజులిచ్చి అభిమానులతో ముచ్చటించిన శ్రీలీల

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు…

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..? స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ…

You cannot copy content of this page