కోరికంటి విజయమ్మ జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించారు

కోరికంటి విజయమ్మ జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించారు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కోరుకంటి విజయ జయంతి సందర్భంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజయమ్మ విగ్రహనికి…

జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచినందుకు ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చౌరస్తా…

ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలు అందజేసిన ఢిల్లీ మండలం మాల మహానాడు నాయకులు పెరుమాల అనిల్ కుమార్

ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాలు అందజేసిన ఢిల్లీ మండలం మాల మహానాడు నాయకులు పెరుమాల అనిల్ కుమార్దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం అత్తర్నల్గొండ జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు…

అంబేద్కర్ సేన మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68 వర్ధంతికి ఘనమైన నివాళులు

Trinethram News : Kadapa : 06-12-2024 అంబేద్కర్ సేన మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68 వర్ధంతికి ఘనమైన నివాళులు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరుపట్టణంలో మైదుకూరు రోడ్డు పాండురంగ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న…

జాతీయ మాల మహానాడు గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో

జాతీయ మాల మహానాడు గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చౌరస్తా భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని పుష్పల ఆఫీస్ వద్ద…

రామగుండం నియోజకవర్గం నుంచి హలో మాల చలో

రామగుండం నియోజకవర్గం నుంచి హలో మాల చలో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ మాల సింహగర్జన సభకు విచ్చేసిన ప్రతి మాల కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసిన మాల ఎంప్లాయిస్ పెద్దపల్లి అసోసియేషన్ టీం సభ్యులు డానియల్ మిత్ర బృందం ,మరియు…

మాల మాదిగ బీసీ ల జనగణన జరిపి రిజర్వేషన్లు అమలు జరపాలి

మాల మాదిగ బీసీ ల జనగణన జరిపి రిజర్వేషన్లు అమలు జరపాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యనాయక్ డిమాండ్ చేస్తూమన దేశంలో అధిక సంఖ్యలో ఉండి అతి తక్కువ ఫలాలు పొందుతున్న మాల మాదిగ…

హలో మాల చలో హైదరాబాద్

హలో మాల చలో హైదరాబాద్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రం లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేశ్.ఈ రోజు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహా…

Mala Mahanadu Sangam : గోదావరిఖని చౌరస్తాలోని జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో

Under the auspices of the National Mala Mahanadu Sangam at Godavarikhani Square గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పట్టణ అధ్యక్షుడు మాలెం మధు ఆధ్వర్యంలో కాక జి వెంకటస్వామి 95వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం…

Meeting : మాల కుల బంధువుల, ఉద్యోగుల ఆత్మ సదస్సు జయప్రదం చేయండి

Celebrate the spiritual meeting of relatives and employees of Mala Kula పెద్దపెల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ముత్తారం మంథని మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మాల జాతి భవిష్యత్తు విద్యార్థులు, విద్య మరియు…

You cannot copy content of this page