మహిళను గొంతు నులిమి చంపిన భర్త
మహిళను గొంతు నులిమి చంపిన భర్త… త్రినేత్రం న్యూస్. ముత్తారం ఆర్ సి కట్టుకున్న భార్యను కడ తేర్చిన విషాద ఘటన మంథని మండలంలోని గోపాలపూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మంథని…