గాడి తప్పుతున్న మోడీ ప్రభుత్వము,ప్రభుత్వ పని తిరు నీ ఎండగట్టిన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, ప్రేమ్ కుమార్
గాడి తప్పుతున్న మోడీ ప్రభుత్వము,ప్రభుత్వ పని తిరు నీ ఎండగట్టిన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, ప్రేమ్ కుమార్. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి 9.త్రినేత్రం న్యూస్! దశాబ్ద కాలంగా మోడీ ప్రభుత్వ విధానాల వల్ల భారతదేశంలో నిరుద్యోగం మరింత తీవ్రమవుతోంది.…