ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల…

పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావు.. ఇప్పటికే దుర్గారావును సస్పెండ్ చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు..

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 02కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు. స్కూల్ బస్‌లు, ఆటోల ఫిట్‌నెస్ చెక్…

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా.. పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు

Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు.. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి…

11 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

మణుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోఎక్సై జ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 11 లక్షల విలువైన గంజాయిని…

ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు

Trinethram News : హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నేరపరిశోధన, నిందితులను గుర్తించేందుకు ఏడాది పొడవునా దిల్లీ కేంద్రంగా పోలీసు బృందాలను ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది నగర సైబర్‌క్రైమ్‌ ఠాణాలో…

గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోను రూపొందించిన గుంటూరు జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోను రూపొందించిన గుంటూరు జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించిన ఈమని నవీన్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం గుంటూరు జిల్లాలో నవీన్…

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ : జనవరి 20హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం…

కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు

Trinethram News : ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం, మండలంలో కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు అనుమతులు లేకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

You cannot copy content of this page