జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 4.11.28 PM

TRINETHRAM NEWS

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్ : జనవరి 20
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, నలుగురు విటులు, ఇద్దరు నిర్వా హకులను అరెస్ట్ చేశారు

పోలీసులు. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు…

You cannot copy content of this page