విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ
విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ Trinethram News : విజయవాడ : విజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని…