WhatsApp Image 2024 05 25 at 11.10.54
Effect of Allu Arjun’s visit on Nandyala police
Trinethram News : మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై చర్యలు
టూటౌన్ SB హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూక SB కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు.
వీఆర్‌కు పంపుతూ అధికారుల ఆదేశాలు. మరోవైపు ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్రెడ్డి,సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం.
60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని సూచించిన ఈసీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
