పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు
తేదీ : 10/01/2025.పీసా చట్టం గురించి చర్చించిన ప్రభుత్వ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు.కుక్కునూరు : (త్రినేత్ర న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, గణపవరం పంచాయతీ బోనగిరి గ్రామంలో 196 ఓట్లను నమోదు చేయడం జరిగింది. 86…