ఆదివాసీ ఉద్యోగాలు దోపిడీ పరంపర!పాడేరు వైద్య కళాశాల నోటిఫికేషన్
ఆదివాసీ ఉద్యోగాలు దోపిడీ పరంపర!పాడేరు వైద్య కళాశాల నోటిఫికేషన్…స్థానికులకే చెందాలని గిరిపుత్రుల విన్నపాలు! అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం, న్యూస్ ఛానల్ రిపోర్టర్, జనవరి 24. పాడేరు మెడికల్ కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేసిన 244 ఉద్యోగాలు స్థానిక ఆదివాసులచేతనే భర్తీకి చర్యలు…