నిరుపేద విద్యార్ధికి అండగా VHR ఫౌండేషన్
నిరుపేద విద్యార్ధికి అండగా VHR ఫౌండేషన్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం నియోజకవర్గం 14వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీ కి చెందిన తప్పెట్ల సౌజన్య అనే విద్యార్థి తల్లి అయిన తప్పెట్ల కమల అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించారు, అలాగే…