Kolkata Murder Case : కోల్‌కతా హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు
కోల్‌కతా హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు Trinethram News : Kolkata : సంజయ్‌రాయ్‌కు జీవితఖైదు విధించిన సీల్దా కోర్టు BNS 64, 66, 103/1 సెక్షన్ల కింద శిక్ష ఖరారు దోషికి జీవితఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధింపుమరణించేవరకు…