Pawan Kalyan : తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి
తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి •టీటీడీ ఈ.వో. శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం•అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది•మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్ళి క్షమాపణలు కోరాలి•టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాలి… వి.ఐ.పి.లపై కాదు…