జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 20 at 15.32.28

TRINETHRAM NEWS

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు

Trinethram News : Andhra Pradesh : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు. “అధికారుల నుంచి నాకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి.ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయి. తేమశాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండాలి” అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page