Israeli Forces : డ్రోన్ దాడిలో హమాస్ కమాండర్ హతం – అక్టోబర్ 7 దాడి మాస్టర్ మైండ్ ఇకలేడు- ఇజ్రాయెల్ ఫోర్సెస్
డ్రోన్ దాడిలో హమాస్ కమాండర్ హతం – అక్టోబర్ 7 దాడి మాస్టర్ మైండ్ ఇకలేడు- ఇజ్రాయెల్ ఫోర్సెస్ Trinethram News : అక్టోబరు 2023లో కిబ్బట్జ్ నిర్ ఓజ్ దాడికి కారణమైన హమాస్ కమాండర్‌ని ఇజ్రాయెల్ దాడి చేసి, హతమార్చింది.…