తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తిరుపతి:డిసెంబర్ 23తిరుపతిలో ఆఫ్లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు.…