WhatsApp Image 2023 12 19 at 8.55.37 PM
టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్!
ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. KPHBలోని ఓ థియేటర్లో టికెట్స్ కోసం ఎగబడిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. మరోవైపు RTC క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో ‘సలార్’ స్పెషల్ షో టికెట్స్ కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారు. టికెట్స్ దొరికిన వారు ఖుషీగా వెనుదిరుగుతుంటే.. దొరకని వారు నిరాశ చెందుతున్నారు.
