రాత్రి సమయంలో దొంగతనం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
Trinethram News : ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. పత్రికా ప్రకటన. తేదీ.12.01.2024. రాత్రి సమయంలో దొంగతనం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం. విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఫిర్యాది భవానిపురం పోలీస్…