పొగ మంచు ఎఫెక్ట్ – గాల్లో విమానం చెక్కర్లు.
తేదీ : 24/01/2025.పొగ మంచు ఎఫెక్ట్ – గాల్లో విమానం చెక్కర్లు.కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం విమానాశ్రయం చుట్టూ దట్టంగా పొగ మంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే…