పల్టీలు కొట్టిన రాజధాని బస్సు

Trinethram News : 6th Jan 2024 పల్టీలు కొట్టిన రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది. ప్రమాదంలో 6 గురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్

కృష్ణాజిల్లా ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్.. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగున గోతులుమయం… కరకట్టపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న కనీస మరమ్మత్తులు కూడా చేయడం లేదంటూ ఆవేదన…

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు అనంతపురం జిల్లా: డిసెంబర్23 అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నే మండలం కల్లూరు దగ్గర బస్సు, ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన జరిగింది. శనివారం తెల్లవారు జామున బియ్యం…

ఇది పేపరా ఛా.. చదవచ్చా..! అంటూ ఈనాడు పత్రికను సభా వేదికపై విసిరి కొట్టిన సీఎం జగన్

ఇది పేపరా ఛా.. చదవచ్చా..! అంటూ ఈనాడు పత్రికను సభా వేదికపై విసిరి కొట్టిన సీఎం జగన్… మంచి చేస్తున్న మన ప్రభుత్వంపై ఎలా బురదపోస్తున్నారో మీరే చూడండి అంటూ సీఎం వ్యాఖ్య…

You cannot copy content of this page