ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా: మార్చి06ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న…

నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు

పటాన్‌చెరు : నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి పరిశ్రమల గేటుపై మూసివేత పత్రాలు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాలబరస్‌, విఠల్‌ సింథటిక్స్‌, వెంకార్‌…

బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

Trinethram News : నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల,…

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

అమరావతి, అచ్చంపేట ఇసుక క్వారీలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి

అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .. ఇసుక తవ్వకాల చేపట్టకుండా మండల స్థాయి పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తో పాటు పరిశీలన చేసినట్లు…

కొండవీడు ఫెస్ట్-2024 ప్రవేశం ఉచితం: కలెక్టర్ శివశంకర్

Trinethram News : పల్నాడు జిల్లా కొండవీడు కోట పర్యాటక అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న కొండవీడు ఫెస్ట్-2024 వీక్షణకు, ప్రవేశ రుసుము లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కొండవీడు ఫెస్టివల్ 2024 నిర్వహిస్తున్నామన్నారు.…

కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు.

Trinethram News : బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు. వాడరేవులోని ఒక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదిలో కొద్దిసేపు తెలుగు పాఠం చెప్పారు. మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని…

ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

Trinethram News : పల్నాడు:ఓటర్ లిస్ట్ అలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం…

ఘన ద్రవ వ్యర్ధాలు లేని గ్రామాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ఘన ద్రవ వ్యర్ధాలు లేని గ్రామాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పైలట్ ప్రాజెక్టు గ్రామాలుగా దెందులూరు, కైకలూరు, భీమడోలు, దొరమామిడి, మోర్సపూడి పంచాయతీలు ఎంపికప్రభుత్వ సలహాదారు సి.శ్రీనివాసన్ సేవలతో గ్రామాలలో డంపింగ్ యార్డులకు శాశ్వత పరిష్కారం ఏలూరు…

You cannot copy content of this page