నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు
నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు నగరి త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయం నందు ప్రత్యేక అభిషేకాలు పూజలు గత వారం రోజులుగా జరుగుచున్నాయి పట్టణ ప్రాంత…