జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 20 at 15.23.58

TRINETHRAM NEWS

NTR is a brand in politics, leadership: CM Revanth

Trinethram News : Jul 20, 2024,

ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని చెప్పారు. కమ్మ అంటే అమ్మలాంటి వారని.. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది.. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారని కొనియాడారు. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. పాలిటిక్స్, లీడర్‌షిప్‌లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని కొనియాడారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR is a brand in politics, leadership: CM Revanth

You cannot copy content of this page