మనిషికి ధర్మ మార్గాన్ని చూపేది భగవద్గీత : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద
మనిషికి ధర్మ మార్గాన్ని చూపేది భగవద్గీత : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఈరోజు 129- సూరారం డివిజన్ పూర్ణిమ విద్యానికేతన్ మైదానంలో శివశక్తి ధ్యాన యోగ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…