WhatsApp Image 2023 12 20 at 4.54.00 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 20 at 4.54.00 PM
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం..
వచ్చేఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి తెలిపిన వసంత కృష్ణప్రసాద్..
నిన్న తాడేపల్లి రావాలని వైసీపీ అధిష్టానం పిలుపు..
రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపిన వసంతకృష్ణప్రసాద్..

You cannot copy content of this page