నందిగామ మనోహర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్

TRINETHRAM NEWS

నందిగామ మనోహర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్…

వైరాకు చెందిన బి ఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు నందిగామ మనోహర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ శుక్రవారం పరామర్శించారు ఎనిమిదవ వార్డు బ్రాహ్మణపల్లి లోని ఆయన నివాసం వద్దకు నాయకులు కార్యకర్తలు కలిసి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఆయన వెంట వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరావు వైరా పట్టణ అధ్యక్షులు మద్దేల రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీత రాములు, దిశ సభ్యులు కట్ట కృష్ణర్జునరావు డాక్టర్ కాపా మురళీకృష్ణ, వనమా విశ్వేశ్వరరావు, మాది నేని దుర్గాప్రసాద్ ,కొత్త వెంకటేశ్వరావు, భూమాత కృష్ణమూర్తి,మరికంటి శివ ,వజినేపల్లి చక్రవర్తి ,కొణతాలపల్లి సుబ్బారావు,అదురి ప్రేమ్ కుమార్, నూకల ప్రసాద్, నూకల వాసు యండ్రపుడి శంకర్, మిట్టపల్లి కిరణ్ కుమార్, ముల దుర్గా,వల్లేపు రాము,పాములు వెంకటేశ్వర్లు ,బత్తుల లింగారావు, బత్తుల వెంకటేష్,యండ్రతి గోపాలరావు,దాసరి శ్రీనివాస్ రావు, తదితరులు ఉన్నారు

You cannot copy content of this page

Scroll to Top