నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు

Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు.. Telangana.. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌.. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల…

కాంగ్రెస్ మంత్రులకు సవాలుగా మారనున్న సింగరేణి ఎన్నికలు

కాంగ్రెస్ మంత్రులకు సవాలుగా మారనున్న సింగరేణి ఎన్నికలు పెద్దపెల్లి జిల్లా: డిసెంబర్ 25తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వా నికి మొదటి నెలలోనే తొలి ఆగ్ని పరీక్ష ఎదురుకా బోతోంది. ఈ నెల 27న జరిగే సింగ రేణి ఎన్నికల్లో కాంగ్రెస్…

ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు?

ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు? అమరావతి:డిసెంబర్23రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల బృందం పర్య టిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజు కుంటోంది. శుక్రవారం నాడు 18 జిల్లాలలో పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల బృందం, శనివారం మరో 8 జిల్లాలకు…

డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

TS High Court : డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో ఉత్తర్వులు…

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు… 82 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో సమాధానం చెప్పాలి… తాను అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

You cannot copy content of this page