తేదీ : 07/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవటం లేదు. అని టిడిపి నేత వర్మ ఆరోపించారు. మరి రైతులు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్ లో పెడుతున్నారని, అయితే కొందరు నాయకులు పార్టీలు మారి ప్రతిరోజు రెండు ,మూడు వందలు లారీల ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, పోలీసులకు రేచీకటి వస్తోంది. అందుకే అక్రమ రవాణా కనిపించడం లేదు అని మండిపడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


