
Pawan Kalyan : కాకినాడ జిల్లా ; త్రినేత్రం న్యూస్ : జూలై 15; పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతోనే భుజానికి సర్జరీ చేయించుకున్నట్లు జనసేన వెల్లడించింది.
అయితే మంత్రిగా చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను ఆయన పాటిస్తున్నారు. కాగా గతంలో జరిగినటువంటి ముక్కు సర్జరీకు కూడా సొంత ఖర్చులతోనే భరించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe