
Road Safety : డిండి (గుండ్ల పల్లి), మార్చి 25, త్రినేత్రం న్యూస్. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని పురస్కరించుకుని, డిండి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో డిండిఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఈ సందర్భంగా ఎస్సై ప్రయాణికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

