జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 28 at 15.36.29

TRINETHRAM NEWS

హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండడి

నగరి త్రినేత్రం న్యూస్

36వ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా నగరి పట్టణం నందు హెల్మెట్ అవగాహన గురించి సుమారు 100 మందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడమైనది ఇందులో నగరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అజీజ్ ,నగరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవ రెడ్డి, నగరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మహేశ్వర్ మరియు ఆర్టీవో పోలీసు సిబ్బంది వివిధ వాహన కంపెనీల షోరూం సిబ్బంది మరియు నగర యువత వారి వారి సొంత వాహనాలలో హెల్మెట్లు ధరించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి నగరి అంబేద్కర్ స్టాచ్ వద్ద నుండి పోలీస్ స్టేషన్ చావడి ఓం శక్తి టెంపుల్ నాగలాపురం జంక్షన్ తిరిగి అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఈ ర్యాలీని ముగించడమైనది ఇందులో సుమారు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు హెల్మెట్ ను తప్పక ధరించాలి హెల్మెట్ ధరిస్తే నూటికి 90% ప్రాణాపాయం నుంచి మనం రక్షించుకోవచ్చు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియ చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page