
Review of Infrastructure : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో పంచాయతీరాజ్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈసమావేశంలో శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. గ్రామాలలో ప్రభుత్వం నుండి మంజూరు అయిన పెండింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

