Agricultural Credit Society Chairman : సకాలంలోనే చెల్లించాము

TRINETHRAM NEWS
Agricultural Credit Society Chairman We paid on time

Agricultural Credit Society Chairman : ఎన్టీఆర్ జిల్లా : ఏప్రిల్ 01 : (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, మైలవరం మండలం , తోలుకోడు, గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ కో టగిరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ సొసైటీలలో సుమారుగా ఎంతమంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారో తెలిపారు. అదేవిధంగా వాళ్లందరికి సకాలంలోనే ఎరువులు ఇచ్చామని అన్నారు.

మొక్కజొన్న , వరి, ఇతర ముఖ్యమైన పంటలు పండించారని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారో సూచించారు. సంబంధిత రైతులకు బ్యాంకు రుణాలు ఎంత ఇచ్చారో. తిరిగి మళ్లీ ఎంత శాతం రికవరీ చేశారో వివరించి సమాధానం చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూసుకున్నామని అన్నారు .. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top