Ravindra Kumar : నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

TRINETHRAM NEWS
Ravindra Kumar New silk clothing decoration festival

Ravindra Kumar : మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. చింతపల్లి శ్రీ రాఘవేంద్ర పంక్షన్ హాల్ లో జరిగిన నూతన పట్టు వస్త్రాల అలంకరణ మహోత్సవంలో దేవరకొండ మాజి శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

చింతపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన గార్లపాటి యుగంధర్-జంగమ్మ దంపతుల కుమార్తెలు జోష్ణవి, లౌక్య కుమారుడు భరత్ నందన్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

ఆయన వెంట సర్పంచ్ ఉజ్జిని కిషన్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్,సర్పంచ్ రమావత్ తులసిరామ్,ఎలంకి అశోక్, ఖలీద్, వడత్య బాలు,కొండల్, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top