నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
CBSE Exams

CBSE Exams : త్రినేత్రం న్యూస్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది.

ఫిబ్రవరి 16న పెయింటింగ్ పరీక్షతో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షలు మార్చి 9తో, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 9తో ముగుస్తాయి. పూర్తి టైమ్ టేబుల్ ను అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page