Ravindra Kumar : బొడ్డు మణెమ్మ నీ పరామర్శించిన మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS
Ravindra Kumar visited Boddu Manemma

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 03, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు లక్ష్మయ్య భార్య బొడ్డు మణెమ్మ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్న బొడ్డు మణెమ్మ నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసీరామ్, వడత్య బాలు, సయ్యద్, గోపి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top