నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Muthyalu meet Jagadish Reddy

Muthyalu meet Jagadish Reddy : డిండి( గుండ్లపల్లి) నవంబర్ 09, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మాజి మంత్రి జగదీష్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన వావిల్ కోల్ బి ఆర్ ఎస్ యువజన నాయకులు ఓర్సు ముత్యాలు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి తో ఆత్మీయంగా మాట్లాడారు మరియు పార్టీకి సంబంధించిన పలు విషయాలను చర్చించడం జరిగింది. బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ నాయకత్వంలో యువకులంతా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలలో దేవరకొండ ఖిల్లా ఫై గులాబీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page