
నవంబర్ 11 నుండి 16 మధ్య బంగాళాఖాతంలో ‘ఆక్వాన్’ తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా
Cyclone Akvan : త్రినేత్రం న్యూస్ : ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా అల్పపీడనంగా మారే సూచనలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఈ తుఫాను తీవ్రత, ప్రభావంపై వాతావరణ శాఖ (IMD) నిశితంగా పరిశీలిస్తోంది.
అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తీరం, ఇతర ప్రభావాల గురించి స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe